సీఈసీ నియామక చట్టాన్ని లోక్సభలో తీవ్రంగా వ్యతిరేకించిన అసదుద్దీన్ ఓవైసీ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: New Delhi
కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామక బిల్లును ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా పార్లమెంట్లో రాజ్యాంగ సంస్థల స్వయంప్రతిపక్షత దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లు ఆమోదంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.