దారుణం: కూతురి ప్రేమకు అడ్డుగా ఉన్నాడని తండ్రిని హత్య చేసిన మైనర్

రిపోర్టర్: హరి స్థలం: ఇటావా

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇటావా జిల్లాలో కూతురి ప్రేమ వ్యవహారానికి అడ్డుగా ఉన్నాడనే కక్షతోనే ఐైదేళ్ల సెక్యూరిటీ గార్డు శ్యామ్ సుందర్ కతేరియాను ఆయన కూతురు, ప్రియుడు కలిసి దారుణంగా హత్య చేశారని ఎస్ఎస్పీ బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు. మృతుడి గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు తలుపులు బద్దలు కొట్టి పెట్టెలో కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.