పాఠశాల మైదానంలో మురుగు నీరు నిలిచి భగ్గుమన్న గ్రామస్తులు
రిపోర్టర్: G Satyam🌹
స్థలం: చింతపల్లి
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం బెన్నవరం పంచాయతీ పిన్నపాడు జీపీఎస్ పాఠశాల గ్రౌండ్ లో వరద నీరు మరియు మురుగు నిల్వ ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల చుట్టూ డ్రైనేజీ నిర్మాణం చేపట్టి సమస్యను వెంటనే పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పిల్లలకు చర్మవ్యాధులు సోకే ప్రమాదం ఉందని, అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.