కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమన్న బండి సంజయ్

రిపోర్టర్: మహేష్ స్థలం: Telangana

తెలంగాణ విమోచన కోసం మంత్రి పదవిని కూడా త్యజించిన త్యాగధనుడు, స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘన నివాళులు అర్పించారు. నిజాం రాక్షస పాలనను ఎదిరించి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటిన మహానేత అని ఆయన కొనియాడారు.