బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మీడియా సమావేశం
రిపోర్టర్: సురేష్
స్థలం: Hyderabad
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడనున్నారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు మరియు కీలక అంశాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది.