దివ్యాంగుల పాఠశాలలో స్పెషల్ టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
రిపోర్టర్: SK
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని మానసిక దివ్యాంగుల పాఠశాలలో పనిచేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి స్పెషల్ టీచర్స్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు కరస్పాండెంట్ సతీష్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 25వ తేదీ లోపు తమ విద్యార్హత ధ్రువపత్రాలతో పాఠశాలలో నేరుగా సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 9441136828 నంబర్‌ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.