యువ శక్తితోనే వికసిత భారత్ లక్ష్య సాధనన్న కిషన్ రెడ్డి
రిపోర్టర్: నరేష్
స్థలం: భారతదేశం
మేరా యువ భారత్ పోర్టల్లో దేశవ్యాప్తంగా మూడు కోట్లకు పైగా యువత రిజిస్టర్ చేసుకున్నట్లు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. సేవ నుంచి భాగస్వామ్యం, అక్కడి నుంచి దేశ నిర్మాణానికి తోడ్పాటు అందించేలా యువ శక్తిని ఈ వేదిక ఏకం చేస్తోందని పేర్కొన్నారు. వికసిత భారత్ లక్ష్య సాధనలో భాగస్వామ్యమవ్వాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు.