తెలంగాణ కార్టూన్: గాల్లో హామీలు... నేల మీద సమస్యలు!

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Telangana

డిజిటల్ హామీలతో గాల్లో మేడలు కడుతున్నారు... నేల మీద చూస్తే సామాన్యుడి జేబులు మాత్రం ఖాళీ అవుతున్నాయి!