పాకిస్థాన్ టీ20 జట్టు కొత్త కెప్టెన్గా సాహిబ్జాదా ఫర్హాన్ నియామకం
రిపోర్టర్: సురేష్
స్థలం: Rawalpindi
పాకిస్థాన్ క్రికెట్ జట్టు టీ20 కొత్త కెప్టెన్గా సాహిబ్జాదా ఫర్హాన్ నియమితులైనట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. శ్రీలంకతో తలపడే సిరీస్ కోసం ప్రకటించిన జట్టుకు ఆయన నాయకత్వం వహించనున్నారు. ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించిపెట్టిన ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు వన్డే జట్టు కెప్టెన్గా షాహిన్ షా అఫ్రిది కొనసాగుతారని బోర్డు స్పష్టం చేసింది. అక్టోబర్ తొమ్మిది నుంచి టీ20 మ్యాచ్లు ప్రారంభమవుతాయని తెలిపారు.