పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు: ఓటరు నమోదుపై బీఆర్ఎస్వీ నేత పిలుపు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: నారాయణపేట
మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్ లో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్వీ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు కోరం శివరాజ్ రెడ్డి పిలుపునిచ్చారు. నారాయణపేటలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఓటు హక్ కు ఉన్నవారు కూడా మళ్లీ నమోదు చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన హామీలను విస్మరించిందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.