మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సాయి పల్లవి కొత్త సినిమా
రిపోర్టర్: నరేష్
స్థలం: India
స్టార్ హీరో విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామాకు 'ఇంజి వెల్లమ్' అనే టైటిల్ ఖరారైంది. మోషన్ పోస్టర్‌తో పాటు 2027 జనవరిలో సినిమా విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది.