మోరి గ్రామంలో వైసీపీ అభ్యర్థి శ్రీనివాసరావుకు భారీ మద్దతు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సఖినేటిపల్లి
సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి ముప్పర్తి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారాన్ని విజయదశమి సందర్భంగా పార్టీ నేతలు ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీ దేవి, కేఎస్ఎన్ రాజుతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొని అభ్యర్థి విజయం కోసం విస్తృతంగా శ్రమించాలని పిలుపునిచ్చారు.