ఆసియాకప్ ఫైనల్స్ దూసుకెళ్లిన టీమిండియా మహిళల జట్టు

రిపోర్టర్: కృష్ణ స్థలం: World

దుబాయ్ వేదికగా జరిగిన ఆసియాకప్ సెమీఫైనల్స్ లో బంగ్లాదేశ్ పై 40 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ అద్భుతమైన అర్ధశతకంతో రాణించగా, దీప్తి శర్మ మూడు వికెట్లతో చెలరేగింది. ఈ విజయంతో భారత్ మహిళల జట్టు ఆసియాకప్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది.