రాప్తాడు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి: ప్రభుత్వంపై ఫైర్
రిపోర్టర్: శివ
స్థలం: అనంతపురం
రాప్తాడు ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగమే ఈ అరాచక పరిస్థితులకు కారణమని ఆయన మండిపడ్డారు. బాధితురాలి కుటుంబానికి యాభై లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ఆయన పరామర్శించారు.