డీఎంకే నేతలు ఏ రాజా, శేఖర్ బాబులపై పోలీసు కేసు నమోదు
రిపోర్టర్: రమేష్
స్థలం: తమిళనాడు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు డీఎంకే సీనియర్ నేతలు ఏ రాజా, పీకే శేఖర్ బాబులతో పాటు ఎమ్మెల్యే వసంతం కార్తికేయన్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యలు, స్టాలిన్ మిసా అరెస్ట్ వివాదంపై డీఎంకే చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.