నెల్లూరులో ఎన్డీఏ అభ్యర్థి రఘునాథరాజు గెలుపు కోసం భాజపా నేతల సుడిగాలి ప్రచారం
రిపోర్టర్: sujith reddy
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా 60 డివిజన్ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరఫున బరిలో నిలిచిన కూరపాటి రఘునాథరాజును గెలిపించాలని కోరుతూ భాజపా సీనియర్ నాయకులు సన్నపరెడ్డి సురేశ్ రెడ్డితో పాటు కర్నాటి ఆంజనేయులు రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితరులు కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.