డీఎస్సీ అక్రమాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపాటు
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు అధికార పక్షంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. నకిలీ నియామకాల వ్యవహారంలో దొరికిపోయి తప్పుడు ప్రచారానికి తెరతీశారని ఆ పార్టీ అధికారిక ఖాతా ద్వారా విమర్శలు వెలువడ్డాయి.