ఓటర్లకు ప్రత్యేక సదుపాయం: పోలింగ్ కేంద్రం వివరాలు క్షణాల్ లో తెలుసుకోండి
రిపోర్టర్: రాజేష్
స్థలం: పల్నాడు
పల్నాడు జిల్లా ఓటర్లు తమ పోలింగ్ బూత్ వివరాలను సులభంగా తెలుసుకోవడానికి ప్రత్యేక సదుపాయం కల్పించినట్లు కలెక్టర్ పల్నాడు (Collector Palnadu) వెల్లడించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎపిక్ నంబర్ నమోదు చేయడం ద్వారా పోలింగ్ బూత్ వివరాలు క్షణాల్ లో తెలుసుకోవచ్చని తెలిపారు. నవంబర్ ఒకటో తేదీన ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు.