భారతీయ రైల్వేలను ఆధునీకరిస్తున్న మోదీ ప్రభుత్వ నాయకత్వం
రిపోర్టర్: సురేష్
స్థలం: New Delhi
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ నాయకత్వంలో భారతీయ రైల్వేలు ఆధునికత, వేగం, భద్రతతో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న రైల్వే మౌలిక వసతులు వికసిత్ భారత్ నిర్మాణానికి బలమైన పునాదిగా నిలుస్తున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.