వంతమర్రి, గరిమండలో భూ పట్టాల పంపిణీ

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: కొయ్యూరు

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోని వంతమర్రి, గరిమండ గ్రామాల్లో మీ భూమి–మీ హక్కు కార్యక్రమంలో భాగంగా భూ పట్టాల పంపిణీ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎంపీటీసీ నారాయణ, కే.తిరుపతి, కే.శివ, బి.సతీష్, కూటమి నాయకులు కే.త్రినాథ్, కే.చంద్రరావు, వీఆర్వో తదితరులు పాల్గొని లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు.