ట్రావిస్ కెల్స్ Ponzi scheme కేసులో కొత్త మలుపు
రిపోర్టర్: సతీష్
స్థలం: Texas
ట్రావిస్ కెల్స్ కు సంబంధించిన మల్టీమిలియన్ డాలర్ల పాంజీ స్కీమ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టెక్సాస్ కేంద్రంగా మోసాలకు పాల్పడిన సిద్దార్థ్ జవహర్ జైలు శిక్ష అనుభవించడానికి ముందు అమెరికా పౌరురాలైన కరోలిన్ ట్రెడ్ వేను వివాహం చేసుకోవాలని యోచిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. అయితే దేశం నుంచి బహిష్కరణకు గురికాకుండా ఉండేందుకే ఆయన ఈ వివాహం చేసుకుంటున్నట్లు ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.