మద్యం ప్రియులకు షాక్: వైన్స్ లో కూల్ బీర్లు కరువు.. బెల్ట్ షాపుల్ లో విక్రయాలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: జన్నారం
మండలంలో అధికారిక వైన్స్ షాపుల్ లో కూల్ బీర్లు లభించడం లేదని, కానీ బెల్ట్ షాపుల్ లో మాత్రం అధిక ధరలకు విక్రయిస్తున్నారని మద్యం ప్రియులు ఆవేదన వ్యక్తం చేసినట్లు స్థానికులు తెలిపారు. జన్నారం మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్ లో వైన్స్ నిర్వాహకులు బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారని, ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణ కొరవడిందని ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తూ తక్షణమే తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు.