ఆసియా కప్ విజయంపై స్పందించిన భారత కోచ్ అమోల్ ముజుందార్
రిపోర్టర్: సతీష్
స్థలం: India
భారత మహిళల క్రికెట్ జట్టు ఆసియా కప్ 2026 విజయం సాధించిన నేపథ్యంలో హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ మీడియాతో మాట్లాడారు. జట్టు ప్రదర్శన, మిడిల్ ఆర్డర్ లోపాలు, ఫీల్డింగ్‌లో మెరుగుదల, ఆటగాళ్ల మధ్య పోటీపై ఆయన సమీక్షించారు. ఆసియా క్రీడల లక్ష్యంగా తదుపరి ప్రణాళికలపై చర్చించారు.