విద్యార్థులకు అలర్ట్: త్వరలోనే ఇంటర్ పరీక్షల టైమిటెబుల్ విడుదల
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షల షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుందని బోర్డు అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి మరియు మార్చి నెలల్ లో థియరీ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. అధికారిక వెబ్ సైట్ ద్వారా విద్యార్థులు టైమిటెబుల్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరిలో ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం మే నెలలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.