'ఇదేనా మీ మొహబ్బత్ కీ దుకాన్?': రాహుల్ గాంధీని నిలదీసిన హరీశ్ రావు

రిపోర్టర్: రాము స్థలం: Hyderabad

ప్రజా సమస్యలపై పోరాడేందుకు అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంపై హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. నల్ల టీషర్టులతో సభలోకి వెళ్తున్న తమను గేట్ వద్దే అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా మీ మొహబ్బత్ కీ దుకాన్ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆయన ప్రశ్నించారు.