భారతదేశం తొలి స్వదేశీ డెంగ్యూ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం

రిపోర్టర్: రాము స్థలం: India

భారతదేశంలో తయారైన మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ 'డెంగీఆల్' మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటోంది. ఐసీఎంఆర్ సహకారంతో పనాసియా బయోటెక్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. నాలుగు రకాల డెంగ్యూ వైరస్ స్ట్రెయిన్స్‌పై పనిచేసే ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్ సురక్షితమైనదా లేదా అని తెలుసుకోవడానికి 19 కేంద్రాలలో పది వేలకు పైగా వాలంటీర్లపై పరిశోధనలు జరుగుతున్నాయి.