బిట్రగుంట కావలి రైల్వే స్టేషన్లలో నిలిచిపోని రైళ్లు ప్రయాణికుల అవస్థలు
రిపోర్టర్: విజయ్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట, కావలి రైల్వే స్టేషన్లలో పలు కీలక ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా సమయంలో నిలిపివేసిన రైళ్లను పునరుద్ధరించాలని, కావలిలో ప్రధాన రైళ్లకు స్టాపింగ్ కల్పించాలని దశాబ్దాలుగా కోరుతున్నా అధికారుల స్పందన కరువైందని, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.