పుర ఎన్నికల వేళ విజయనగరంలో కఠిన భద్రత: ఎస్పీ దామోదర్ హెచ్చరిక

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విజయనగరం

విజయనగరం పుర ఎన్నికల్ లో అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ స్పష్టం చేశారు. పాత నేరస్థులు మరియు గంజాయి కేసుల్ లోని ఇరవై వేల మందిని బైండోవర్ చేశామని తెలిపారు. విజయనగరం, బొబ్బిలి, నెల్లిమర్లలో ప్రశాంత పోలింగ్ కోసం రెండు వేల మంది పోలీసు సిబ్బందితో పాటు డ్రోన్లు, ప్రత్యేక బలగాలను రంగంలోకి దించామని ఆయన వెల్లడించారు.