కొయ్యూరు మండలంలో గ్రామ సభ: ప్రజా సమస్యలపై అధికారులతో చర్చలు
రిపోర్టర్: నేతల ప్రసాద్ బాబు
స్థలం: కొయ్యూరు
కొయ్యూరు మండలంలోని కొమ్మిక గ్రామంలో పంచాయతీ కార్యదర్శి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. ఆరోగ్య, సచివాలయ సిబ్బంది, నాయకులు, గ్రామస్థులు పాల్గొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.