ఆరేళ్ల తర్వాత భారత్-చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు పునరుద్ధరణ

రిపోర్టర్: సురేష్ స్థలం: న్యూఢిల్లీ

భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఆరేళ్ల విరామం తర్వాత గ్వాంగ్‌జౌ నుంచి దిల్లీకి సెప్టెంబర్ 21 నుంచి నేరుగా ప్రయాణికుల విమాన సర్వీసులు పునరుద్ధరించనున్నట్లు చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. కరోనా మహమ్మారి మరియు సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా నిలిచిపోయిన ఈ సేవలు, ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో తిరిగి ప్రారంభమవుతున్నాయి.