ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేదల సొంతింటి కల సాకారం.. చెన్నారంలో గృహప్రవేశం చేసిన కలెక్టర్

రిపోర్టర్: dumarla bhaskar senier journalist స్థలం: అచ్చంపేట

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం అవుతుందని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని చెన్నారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలనలో భాగంగా సబ్ కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారురాలు అనిత నూతన గృహప్రవేశ కార్యక్రమంలో కలెక్టర్, సబ్ కలెక్టర్ పాల్గొని రిబ్బన్ కట్ చేసి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.