మహారాష్ట్రలో బ్యాంకులో భారీ దోపిడీ: ముగ్గురు నిందితుల అరెస్ట్
రిపోర్టర్: నరేష్
స్థలం: Jalgaon
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా భోకర్ గ్రామంలోని జాతీయ బ్యాంకులో దుండగులు భీభత్సం సృష్టించి పన్నెండు లక్షల నగదుతో పాటు ముప్ పై ఆరు కోట్ల విలువైన బంగారాన్ని దోచుకెళ్లారని శశికాంత్ పాటిల్ వెల్లడించారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు సంయుక్తంగా గాలించి కేవలం కొన్ని గంటల్లోనే నలుగురు నిందితులను అరెస్ట్ చేసి మొత్తం సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.