ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశసేవకు ఇరవై ఐదేళ్లు
రిపోర్టర్: సతీష్
స్థలం: అమరావతి
గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఇరవై ఐదేళ్లుగా ఎలాంటి విరామం లేకుండా దేశసేవలో కొనసాగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవే ధ్యేయంగా అంత్యోదయ సంకల్పంతో ముందుకు సాగుతున్న మోదీ పాలన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని పేర్కొంటూ, సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.