చిన్నారి అనిష్ ప్రథమ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి
రిపోర్టర్: వెంకటాపురం విష్ణు
స్థలం: నల్గొండ
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల పరిధిలోని సుల్తాన్పురం గ్రామ సర్పంచ్ వాడపల్లి శివ-అశ్విని దంపతుల కుమారుడు అనిష్ ప్రథమ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలిపారు.