మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ నేతలపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఫైర్

రిపోర్టర్: రమేష్ స్థలం: తెలంగాణ

ప్రొటోకాల్ అంశంలో తనను కావాలనే అడ్డుకున్నారంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిడ్డా జాగ్రత్త తొక్కుతా అంటూ వేదికపైనే కాంగ్రెస్ నాయకులకు ఆయన ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.