గాంధీ జయంతి వేడుకలు: రామరాజ్య స్థాపనకు ప్రతి ఒక్కరూ సంకల్పించాలి
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలి మల్లంపేటలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జె.శ్రీనివాసరావు మాస్టర్ గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, వ్యసన ముక్తి ప్రతిజ్ఞ చేయించారు. బ్రహ్మకుమారీస్ ఇంచార్జ్ రాజేశ్వరి అక్కయ్య మాట్లాడుతూ బాపూజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.