ఏపీ పీజీఈసెట్-2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

రిపోర్టర్: సునీల్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఏపీ పీజీఈసెట్-2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఆంధ్రా యూనివర్సిటీ విడుదల చేసింది. సెప్టెంబర్ 16 నుండి 21 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించారు. గేట్, జీపాట్ అభ్యర్థులకు ప్రవేశాల్లో మొదటి ప్రాధాన్యత లభించనుంది. సెప్టెంబర్ 30 నుండి తరగతులు ప్రారంభంకానున్నాయి.