నారాయణవనంలో డ్రోన్‌తో వరి పంట కోత ప్రయోగం షూటింగ్
రిపోర్టర్: kishor Kumarr m
స్థలం: నారాయణవనం
పుత్తూరు డివిజన్ నారాయణవనం మండలం అరణ్యం కండ్రిగ పంచాయతీలోని జీఎన్ కండ్రిగ గ్రామంలో రైతు టి. గోపికి చెందిన ఐదు ఎకరాల వరి పంటపై డ్రోన్ కెమెరాలతో పంట కోత ప్రయోగం షూటింగ్ నిర్వహించారు. 5x5 మీటర్ల పంట కోత ప్రయోగం చేపట్టారు. అనంతరం ఎన్ఎఫ్ఏ విమల మేడం ఊర్వి యాప్ కాంపెక్ట్ బ్లాక్ గురించి సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. పలువురు అధికారులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.