అమితాబ్, రేఖ సినిమాను తొలి రోజే చూస్తా: పృథ్వీరాజ్ సుకుమారన్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: India

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, రేఖ కలిసి నటిస్తే ఆ సినిమాను తాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తానని మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. నేటి ప్రేక్షకుల రుచి మారుతోందని, కేవలం స్టార్ పవర్ మాత్రమే కాకుండా మంచి కథలు, బలమైన స్క్రిప్ట్‌లు సినిమాల విజయానికి ఎంతో ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.