ఎనభైల నాటి ట్రెండ్ ఫొటోల ఎడిటింగ్ మోజులో పడి మీ వ్యక్తిగత గోప్యతను ప్రమాదంలో పడేయకండి

రిపోర్టర్: Rajashekar స్థలం: నర్సంపేట

సరదా ట్రెండ్స్ కోసం ఏఐ యాప్స్లో ఫొటోలు అప్లోడ్ చేయడం ప్రమాదకరమని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం ఇచ్చే ఫొటోలను ఏఐ కంపెనీలు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని పెంచుకోవడానికి వాడుకుంటున్నాయి. ఈ డేటాను ఇతర కంపెనీలకు, రక్షణ విభాగాలకు అమ్ముకుంటున్నట్లు చెబుతున్నారు. కాబట్టి మన వ్యక్తిగత ఫొటోలు, సమాచారాన్ని ఇలాంటి యాప్స్కు ఇచ్చి చిక్కుల్లో పడకూడదని నర్సంపేట టెక్ నిపుణులు సూచిస్తున్నారు.