త్వరలో సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
రిపోర్టర్: కృష్ణ
స్థలం: India
సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ నవంబర్ లేదా డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. పరీక్షలు 2027 ఫిబ్రవరి, మార్చి మధ్య జరిగే సూచనలున్నాయి. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.