కొత్తపల్లి గ్రామంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించిన ఐనవిల్లి ఎస్ హెచ్ ఓ
రిపోర్టర్: రాము
స్థలం: కోనసీమ
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని ఐనవిల్లి గ్రామంలో స్థానిక ఎస్ హెచ్ ఓ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం విజయవంతంగా నిర్వహించినట్లు కోనసీమ పోలీస్ అధికారికంగా వెల్లడించారు. ఈ సమావేశంలో గ్రామ పెద్దలు, శాంతి కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ, మత సామరస్యం కాపాడటంలో అందరి సహకారం ఎంతో కీలకమని ఈ సందర్భంగా పోలీసులు స్పష్టం చేయడం జరిగిందని పేర్కొన్నారు.