బాలయ్య 'దాదా' సినిమాలో పవర్‌ఫుల్ విలన్‌గా మంచు మనోజ్!

రిపోర్టర్: సతీష్ స్థలం: తెలంగాణ

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'దాదా'. ఈ చిత్రంలో మంచు మనోజ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న అత్యంత పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. బాలయ్యకు ప్రత్యర్థిగా మనోజ్ క్రూరమైన పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయి.