అఫ్గానిస్తాన్‌పై పాకిస్తాన్ దాడులను తీవ్రంగా ఖండించిన భారత్
రిపోర్టర్: శివ
స్థలం: New Delhi
అఫ్గానిస్తాన్‌లోని కునార్, పక్తికా ప్రావిన్సులపై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ దాడులను ఖండించారు. ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.