మహేష్-రాజమౌళి 'వారణాసి' షూటింగ్ 90 శాతం పూర్తి!

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Varanasi

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా 'వారణాసి' సినిమా షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తయింది. హాలీవుడ్ స్టైల్ ప్లానింగ్ తో జక్కన్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ తో పాటు ఏకకాలంలో పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులను కూడా వేగంగా నిర్వహిస్తున్నారు.