ఇషాన్ కిషన్ అద్భుత ప్రయాణంపై కోచ్ ఇషాంక్ జాగీ ప్రశంసలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: కోల్‌కతా

దులీప్ ట్రోఫీ విజయంతో ఇషాన్ కిషన్ అద్భుతమైన ప్రయాణాన్ని కనబరిచాడని మాజీ క్రికెటర్ ఇషాంక్ జాగీ అన్నారు. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని కిషన్ మెరుగైన పరిపక్వత సాధించాడని తెలిపారు. దేశవాళీ క్రికెట్ లో రాణిస్తూ జట్టుకు విజయాలు అందిస్తున్నాడని కొనియాడారు.