అర్నాబ్ తుపాను నష్టంపై అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Amaravati

అర్నాబ్ తుపాను సృష్టించిన విధ్వంసంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం లేఖ రాశారు. తుపాను కారణంగా రాష్ట్రంలో భారీ ఆస్తి, పంట నష్టం వాటిల్లిందని, నష్ట తీవ్రతను అంచనా వేసేందుకు తక్షణమే కేంద్ర బృందాలను పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముందస్తు చర్యల వల్ల ప్రాణనష్టం తప్పిందని తెలిపారు.