తీవ్ర ఆరోగ్య హెచ్చరిక: కాళ్లలో రక్తం గడ్డకట్టే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ముప్పు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

కాళ్లలో రక్తం గడ్డకట్టే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అత్యంత ప్రాణాంతకమని ఆస్టర్ వైట్ఫీల్డ్ హాస్పిటల్ నిపుణులు డాక్టర్ రేవంత్ బొడ్డు వెల్లడించారు. ఒక కాలు వాపు, నిరంతర నొప్పిని ఎట్టిపరిస్థితుల్లోనూ తేలికగా తీసుకోరాదని హెచ్చరించారు. ఈ వ్యాధి లక్షణాలు, పరీక్షలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.