భారత్ జపాన్ మధ్య సుజుకి కప్ టీ టెన్ మ్యాచ్
రిపోర్టర్: కిరణ్
స్థలం: Tokyo
భారత్, జపాన్ దేశాల మధ్య దౌత్య సంబంధాల వజ్రోత్సవాల సందర్భంగా టోక్యో సమీపంలోని సానో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మంగళవారం సుజుకి కప్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. అప్పట్లో 1863లో జపాన్‌లో జరిగిన తొలి క్రికెట్ మ్యాచ్‌లో రక్షణ కోసం ఆటగాళ్లు రివాల్వర్లు పట్టుకున్న చారిత్రక నేపథ్యాన్ని ప్రస్తుత ఈ ప్రత్యేక మ్యాచ్ గుర్తు చేస్తోంది.