సింటా ఎన్నికల్లో ఉపాసన సింగ్, సాహిలా చద్దా విజయం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: మహారాష్ట్ర
సింటా పునర్ఎన్నికల ఫలితాల్లో ఉపాసన సింగ్ 360 ఓట్లతో, సాహిలా చద్దా 357 ఓట్లతో ఘన విజయం సాధించారు. వికాస్ వర్మ, దీపక్ పరాశర్ తదితరులు కూడా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 11 మంది కార్యవర్గ సభ్యుల రాజీనామా అనంతరం కొత్త పోలింగ్ నిర్వహించారు. నటీనటుల సంక్షేమం కోసం పనిచేస్తామని గెలుపొందిన నేతలు స్పష్టం చేశారు.